Monday, January 19, 2009

మంచి పుస్తకం ప్రచురించిన కొన్ని పుస్తకాల వివరాలు

తెలుగు-ఇంగ్లీషు (బైలింగ్వల్ పుస్తకాలు)

సుతయేవ్ పుస్తకాల జాబితా   (12 పుస్తకాలు) వెల 191/-

+      సెట్ - 1

*  ఎలకకు దొరికిన పెన్సిలు            12/-

*  పడవ ప్రయాణం                       12/-

*  మూడు పిల్లి పిల్లలు                  12/-

*  నేను కూడా                            15/-

+     సెట్ - 2

*  భలే బాతు                              22/-

*  ఎవరు మ్యావ్ అన్నారు?           22/-

*  పుట్తగొదుగు కింద                    18/-

*   రకరకాల బండి చక్రాలు             18/-

+   సెట్ - 3

*  కోపదారి పిల్లి                            12/-

*  రంగురంగుల కోడిపుంజు            12/-

*  ఆపిల్ పండు                           16/-

*  మాయలమారి కర్ర                    20/-

+  ఈసోపు కథలు : 4 పుస్తకాలు   135/-

*   రాద్లోవ్ బొమ్మల కథలు             75/-

 

+  జీవిత కథలు (4 పుస్తకలు)    40/-

*   లూయీ బ్రేల్

*   మేరీ క్యూరీ

*   జార్జి వాషింగ్తన్ కార్వర్

*   చేయూతనిచ్చే చేతులు

+  పిల్లల కథలు

*   బాలల కథలు                         20/-

*   నక్క- కుందేలు                       30/-

*   బుల్లి మట్టి ఇల్లు                      120/-

*   అనగా అనగా కథలు                40/-

*   వింత ద్రుశ్యం                           40/-

 

ఎలీనా వాట్స్ రచించిన అజంతా అపా ర్ట్మెంట్స్

     ఎలీనా వాట్స్ లండన్ లో పుట్టారు. ఈమె తండ్రి హైదరాబాద్ లో పనిచేశారు.అందువల్ల ఈమె బాల్యం లో కొన్ని సంవత్స రాలు ఇక్కడ గడిచాయి. హైదరాబాద్ తో సంబంధాన్ని ఆమె వదులుకోలేదు.మదనపల్లె దగ్గరలో డేవిడ్ హార్స్ బరో ప్రారంభించిన "నీల్ బాగ్" స్కూల్లో పనిచేసారు. తరువాత నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు లో "సృజన" స్కూల్ ను శివరామ్ తో కలసి నడిపారు.అక్కడ చాలా కాలం ఉన్నారు.

తరవాత ఈమె హైదరాబాద్ లో నివశించారు. ఓరియంట్ బ్లాక్ స్వాన్ కోసం అనేక పుస్తకాలు రాశారు. తనచుట్టు పక్కల వారిని, తన కొడుకు మైకీ,అతని స్నేహితుల్ని పాత్రలుగా మలచి కథల్ని రాశారు. పిల్లలు ఇప్పుడు పెద్దలై ఉద్యోగాలు చేస్తున్నారు. పుస్తకాల ఆవిష్కరణకు ఆమెతో పాటు అప్పటి పిల్లలు (ఇప్పటి పెద్దలు) కొందరు వచ్చారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈమె లండన్ లో ఉంటున్నారు. ఏడాది, రెండేళ్ళకు ఈమె ఇక్కడకు వస్తూనే ఉంటారు.

 (8 పుస్తకాల సెట్)(ఒక్కొక్కటి 18/-)    144/-

సెట్ లోని పుస్తకాలు:

*   అల్లరి జ్యోతి

*   పాత కుందేలు

*   జ్యోతి, పక్కింటి మనిషి

*   పుట్టిన రోజు బొమ్మ

*   మంచి మిత్రులు

*   హస్మినా గాలిపటం

*   మదన్, సయీఫ్

*   గణేష్, సయీఫ్  వేటకు  వెళ్ళారు

1 comment:

  1. Dear Editor:

    ee pustakaalu US teppinchukovadaaniki anuvayina maargam emiti?

    mee samaadhaanam kosam choostoo

    afsar

    ReplyDelete