మా మంచి సురేష్ గారూ, మంచి పుస్తకం బ్లాగు మొదలెట్టినందుకు సంతోషం.. తొరగా పుస్తకాల వివరాలు రావాలని కోరుకుంటున్నా. ముందుగా మీ ప్రచురణల వివరాలు వస్తే సందర్శకులు ఆర్డర్ చెయ్యడానికి వీలుగా ఉంటుంది. మీ ప్రొఫైల్లో అడ్రస్, ఫోన్ నెంబర్, వెబ్సైటు చిరునామా పెట్టండి తొరగా.
మీరు బ్లాగు ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది.
ReplyDeleteమీ పోస్టులకోసం ఎదురు చూస్తున్నా.
- దూర్వాసుల పద్మనాభం
సురేష్ గారు మొత్తానికి మొదలు పెట్టారన్నమాట.
ReplyDeleteసంతోషం.
word verification తీసేసి, మొడరేషన్ పెట్టుకోండి. మన తెలుగుకి ప్రస్తుతం అది చాలు.
మంచి పుస్తకాల గురించి బోలెడు విశేషాలు చెబుతారని ఆశిస్తున్నా...
ReplyDeleteమా మంచి సురేష్ గారూ,
ReplyDeleteమంచి పుస్తకం బ్లాగు మొదలెట్టినందుకు సంతోషం.. తొరగా పుస్తకాల వివరాలు రావాలని కోరుకుంటున్నా. ముందుగా మీ ప్రచురణల వివరాలు వస్తే సందర్శకులు ఆర్డర్ చెయ్యడానికి వీలుగా ఉంటుంది. మీ ప్రొఫైల్లో అడ్రస్, ఫోన్ నెంబర్, వెబ్సైటు చిరునామా పెట్టండి తొరగా.
నేను నిన్న మీకు పంపిన సందేశం అందిందా? - రామ్ వాసన్
ReplyDeleteఇన్నాళ్ళకి తెలుగులో ఒక మంచి బ్లాగు వచ్చింది. స్వాగతం. మీరు త్వరగా మంచి పుస్తకాలని మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.
ReplyDelete